ఒక మొక్క నాటండి ఒకరి ప్రాణం పోయండి
యలమంచిలి, చైతన్య వారధి : యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామం ఎంపీపీ స్కూల్లో పర్యావరణాన్ని పరిరక్షించే నేపద్యంలో ప్రతిష్టాత్మకంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థిని విద్యార్థుల చేత పాఠశాల ప్రాంగణంలో తమ పుట్టినరోజు వ…